హైదరాబాద్ : సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ రూ.14 కోట్లు మోసం చేసాడని శ్రీధర్‌రావుపై ఫిర్యాదు చేసింది.
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఫోర్జరీ పత్రాల నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, తమను నమ్మించి మోసం చేసాడని, ఈ కుట్రలో శ్రీధర్ రావు భార్యకు కూడా భాగస్వామ్యం ఉందని ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు సంస్థ ఫిర్యాదు మేరకు శ్రీధర్ రావు, అతని భార్యపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు
రూ.14 కోట్లు మోసం చేసాడని ఫిర్యాదు చేసిన ఢిల్లీకి చెందిన సంస్థ
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఫోర్జరీ పత్రాల నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, తమను నమ్మించి మోసం చేసాడని, ఈ కుట్రలో శ్రీధర్ రావు భార్యకు కూడా భాగస్వామ్యం ఉందని… pic.twitter.com/3G0fQofkvt
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026