AP ssc results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల.. 85.25 శాతం ఉత్తీర్ణత
AP ssc results | ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను విడుదల చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు మన మిత్ర వాట్సప నెంబర్ 9552300009 నంబర్ ద్వారా అలాగే reults. bse. ap,gov.in వెబ్ సైట్లలో ఫలితాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Iran war | మా కొత్త ఆయుధంతో అమెరికాకు గుండెపోటు రావొద్దని కోరుకుంటున్నాం : ఇరాన్
Rahul Dev | 57 ఏళ్ల వయసులో ప్రేమకు కొత్త నిర్వచనం.. ముగ్ధా గోడ్సేతో రాహుల్ దేవ్ సహజీవనం హాట్ టాపిక్
Madhya Pradesh | మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి, మరో 30 మందికి గాయాలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

