Shankar | శంకర్ కొత్త సినిమాపై క్రేజీ టాక్.. అజిత్ రిస్క్ చేస్తున్నాడా..?
Shankar | అజిత్‌కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్‌తో డేర్ డెవిల్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. కోలీవుడ్ సర్కిల్ కథనాల ప్రకారం అజిత్ నటిస్తోన్న డేర్ డెవిల్ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడని టాక్ నడుస్తోంది.
Shankar | 90లలోనే గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అతి కొద్దిమంది భారతీయ దర్శకుల్లో శంకర్ టాప్‌లో ఉంటాడని తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సూపర్ హిట్స్ అందించిన శంకర్ చాలాకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. రోబో తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్టు అందుకోని డైరెక్టర్ శంకర్ ఇండియన్ 3 చేయాల్సి ఉండగా పెండింగ్‌లో పడిపోయింది. కాగా ఇప్పుడు శంకర్ కొత్త సినిమా వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ స్టార్ డైరెక్టర్ తమిళ నటుడు అజిత్‌కుమార్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్‌తో డేర్ డెవిల్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. కోలీవుడ్ సర్కిల్ కథనాల ప్రకారం అజిత్ నటిస్తోన్న డేర్ డెవిల్ చిత్రం పూర్తి కాగానే శంకర్ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడని టాక్ నడుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌తో చాలా కాలంగా కష్టకాలంలో ఉన్నాడు శంకర్.
ఈ స్టార్ డైరెక్టర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ Velpariని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో శంకర్‌తో సినిమా చేస్తూ అజిత్ కుమార్ రిస్క్ చేస్తున్నాడేమోనంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. శంకర్ అజిత్ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడా.. అనేది చూడాలి.
Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్‌సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

