నార్నూర్, అక్టోబర్ 16 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సూర్యవంశీ పండరి గురువారం వేకువ జామున హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పండరికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మాతంగ్ రుషి సంస్థాన్ కేంద్ర వ్యవస్థాపలు, నార్నూర్ పీఏసీఎస్‌లో కార్యదర్శిగా సేవలందించి ఇటీవలే పదవి విరమణ పొందారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతుల్ని పీడిస్తున్న కరెంటు పిశాచాలు!.. లంచాల మత్తులో ఇంజినీర్లు, సిబ్బంది!
కాలంతోపాటు కేంద్రం మారడం లేదు.. ఉరిశిక్షపై సుప్రీంకోర్టు వ్యాఖ్య