కాసిపేట, అక్టోబర్ 8 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం ఎంపీపీఎస్ భరత్ కాలనీ పాఠశాలను బుధవారం మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరిశీలించారు. నూతనంగా ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావడంతో ఉపాధ్యాయురాలు రమ్యకృష్ణను పాఠశాల సదుపాయాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు బాగా చదవి ఉన్నతంగా ఎదుగాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Cough Syrup | మరో రెండు దగ్గు మందులను బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
EPS Pension | ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. వెయ్యి నుంచి రూ.2500కు కనీస పెన్షన్ పెంపు!
Parenting Tips | మీ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారా.. ఇలా గుర్తించండి!