మంచిర్యాలలో కార్డన్ సెర్చ్.. 54 వాహనాలు సీజ్
కార్డన్ సెర్చ్| మంచిర్యాల: జిల్లాలోని జన్నారం మండలంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున మండలం మొర్రిగూడ, పూర్యానాయక్ తండాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మంచిర్యాల: జిల్లాలోని జన్నారం మండలంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున మండలం మొర్రిగూడ, పూర్యానాయక్ తండాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 54 వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. రెండు ఇండ్లలో నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి సరుకు లభించడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని ఎక్సైజ్ శాఖ పోలీసులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
ప్రకాశవంతమైన సూపర్నోవా
పాఠశాలల్లో ఫీజుల మోత
ఇద్దరంటే ఇద్దరే!
కరోనా నెమ్మదించలేదు
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?!
డీజీ సెట్ వాడితే లక్ష జరిమానా
68 రోజుల్లో 38సార్లు పెరిగిన ఇంధన ధరలు
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

