e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జాతీయం ప్రకాశవంతమైన సూపర్‌నోవా

ప్రకాశవంతమైన సూపర్‌నోవా

కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, జూలై 10: అత్యంత వేగంగా పరిణామం చెందుతున్న ఓ ప్రకాశవంతమైన సూపర్‌నోవాను భారతీయ పరిశోధకులు తాజాగా గుర్తించారు. దీని చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్టు తెలిపారు. న్యూట్రాన్‌ తార నుంచి వెలువడుతున్న శక్తితో ఇది ఈ కాంతిని వెదజల్లుతున్నట్టు డిపార్డ్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్టీ) పరిశోధకులు పేర్కొన్నారు. విశ్వం పుట్టుకకు సంబంధించిన రహస్యాల ఛేదనలో ఈ వివరాలు కీలకం కానున్నట్టు అంచనా వేస్తున్నారు. దేవస్తల్‌ ఆప్టికల్‌ టెలిస్కోప్‌, సంపూర్ణానంద్‌ టెలీస్కోప్‌, హిమాలయన్‌ చంద్ర టెలిస్కోప్‌ సాయంతో దీన్ని కనుగొన్నట్టు వెల్లడించారు. నక్షత్రాల భారీ విస్ఫోటనాన్ని ‘సూపర్‌నోవా’ అంటారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana