68 రోజుల్లో 38సార్లు పెరిగిన ఇంధన ధరలు

న్యూఢిల్లీ, జూలై 10: ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. శనివారం కూడా లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ తదితర రాష్ర్టాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటగా.. తాజాగా యూపీ, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్‌లోనూ రూ.100 దాటింది. మే 4 నుంచి ఇప్పటి వరకు 38 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలను కలిపి లెక్కిస్తే లీటరుపై రూ.10.51 పెరిగింది. ఇదే కాలంలో డీజిల్ ధర రూ.9.15 పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

