నార్నూర్.అక్టోబర్5 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టుకున్నన్నామని నార్నూర్ ఎస్సై అఖిల్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి విశాల్, చింతావార్ సత్యనారాయణ పిడిఎస్ బియ్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకొని ఇరువురిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఉచిత బియ్యం అక్రమంగా తరలించిన, విక్రయించిన చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Tragedy | ఇద్దరు ఆయాల గొడవతో రెండు నెలల పసికందు బలి.. అనంతపురంలో విషాదం
TSLPRB | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తుల గడువు పెంపు
Air India | అమృత్సర్- బర్మింగ్హామ్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..!