గురువారం 02 జూలై 2020
Zindagi - Jun 04, 2020 , 23:23:02

సి‘తార’

సి‘తార’

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార అప్పుడప్పుడూ తండ్రితో ఫొటోలు దిగుతూనో, నాన్న సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌ చేస్తూనో నెట్టింట్లో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నారి ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ‘గతంలో ప్యారిస్‌లో నృత్యం చేస్తున్నప్పటి వీడియో ఇది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా డ్యాన్స్‌ మాత్రం ఆపను’ అంటూ ప్రతిజ్ఞలు చేసింది. సితార నృత్యానికి మహేశ్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ సితార పెద్ద సినీతార అవుతుందేమో, ఎవరికి మాత్రం తెలుసు? logo