తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై | తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమిళిసై సొంత రాష్ర్టమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం

చెన్నై : తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమిళిసై సొంత రాష్ర్టమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ఓటు వేయడమనేది మన నిబద్దతకు నిదర్శనమన్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం. అర్హత కలిగిన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా 88,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1.58 లక్షల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు.
Today Cast my vote at the Virugambakkam Polling booth in Chennai. Voting is a commitment to ourselves & our country. It's the most powerful tool in our democracy.I appeal all the eligible voters to excercise their democratic right & also to follow Covid Appropriate Behaviours. pic.twitter.com/WsqULUHxZF
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) April 6, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

