హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ -1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 3న ఏసీబీ దాడుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆస్తులు బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్ ను సస్పెండ్ చేయగా, ఇద్దరి మధ్య రూ.43 లక్షల ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన వరంగల్ ఆర్వో కార్యాలయంలో సంచలనం రేపింది.
ఇవి కూడా చదవండి..
Rajasthan Royals: డగౌట్లో సెల్‌ఫోన్.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు
Road Accident | నడిచివెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం