Warangal : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య.. కడియం శ్రీహరి

కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తున్న దని ఎంపీ పసునూరి దయాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్ఆర్ నవోదయ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది నవోదయ సీటు సాధించిన విద్యార్థులను బుధవారం తిమ్మాపూర్‌లో సన్మానించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థులు నవోదయలో సీటు సాధించడం గొప్ప విషయమన్నారు. వారికి ఆ తరహాలో శిక్షణ ఇచ్చిన నిర్వాహకులను మెచ్చుకున్నారు.
పేద విద్యార్థులు చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరా లు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ పసునూరి కుమారస్వామి కార్పొరేటర్లు ఈదురు అరుణ, జలగం అనిత నాయకులు పోశాల సదానందం, ఇనుగాల జోగిరెడ్డి, జీవంత్రెడ్డి, ఉపాధ్యాయులు సంపత్, వెంకటస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

