తొలి టెస్టులో సౌతాఫ్రికా గెలుపు
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. గురువారం ఉదయం సెషన్లోనే ముగిసిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
జోహన్నెస్‌బర్గ్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. గురువారం ఉదయం సెషన్లోనే ముగిసిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
ఆట ఆఖరిరోజు ఓవర్ నైట్ స్కోరు 100/5తో క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ ప్రతిఘటన లేకుండానే సఫారీ స్పిన్నర్ సిమోన్ హార్మర్ (5/51) స్పిన్ మాయకు కుదేలైంది. హార్మర్ ధాటికి ఆ జట్టు 168 పరుగులకే ఆలౌటైంది. ఆదుకుంటారనుకున్న ముష్ఫీకర్ రహీమ్ (22), లిటన్ దాస్ (39) విఫలమయ్యారు. అనంతరం 12 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని సఫారీలు ఒక వికెట్ కోల్పోయి ఛేదించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

