Dharmasagar | వాతావరణ మార్పుల వల్ల చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయి : పురుషోత్తం
వాతావరణ మార్పుల వల్ల చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయని విశ్రాంత అటవీశాఖ అధికారి కాజీపేట పురుషోత్తం అన్నారు.
ధర్మసాగర్ : వాతావరణ మార్పుల వల్ల చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయని విశ్రాంత అటవీశాఖ అధికారి కాజీపేట పురుషోత్తం అన్నారు. ఫిబ్రవరి 2 చిత్తడి నేలలు దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక హనుమకొండ ఆధ్వర్యంలో ధర్మసాగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిత్తడి నేలలు సహజంగానే నీటిని శుభ్రం చేస్తాయని అన్నారు. పట్టణాల విస్తరణ, ఆక్రమణల ద్వారా, ప్లాస్టిక్, రసాయనాల కాలుష్యం కారణంగా చిత్తడి నేలలు అంతరించి పోతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణాలు, గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

