Home
Warangal-rural
Protest In Front Of The Cp Office Demanding Action Against Those Who Demolished Houses
Subedari | ఇండ్లు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ ఆఫీస్ ముందు ధర్నా
తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ..వరంగల్ నగరంలోని పద్మాక్షి గుడి సమీప చరబండ రాజు కాలనీవాసులు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
సుబేదారి (వరంగల్) జూన్ 29 : తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ..వరంగల్ నగరంలోని పద్మాక్షి గుడి సమీప చరబండ రాజు కాలనీవాసులు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ ఇండ్లను కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూడా సీఐ కరుణాకర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం కోవడం లేదనీ వాపోయారు. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు సీపీని కోరారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

