Kazipet | కాజీపేటలో మృగశిర సందడి..! కొనుగోలుదారులతో కిక్కిరిసిన చేపల దుకాణాలు
కాజీపేట పట్టణంలోని పలు ప్రాంతాలు సోమవారం మృగశిల కార్తెని పురష్కరించుకుని చేపల విక్రయ దారులతో సందడిగా మారింది.
కాజీపేట, జూన్ 08: కాజీపేట పట్టణంలోని పలు ప్రాంతాలు సోమవారం మృగశిల కార్తెని పురష్కరించుకుని చేపల విక్రయ దారులతో సందడిగా మారింది. మృగశిర కార్తె రోజున చేపలు తీనాలనే నానుడి అనవాయితీగా వస్తుంది. కార్తె తోలి రోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుం దని, వ్యాధులు దూరమవుతాయనే నమ్మకంతో చేపలను కొనేందుకు ప్రజలు బారులు తీరారు. పట్టణంలోని డిజీల్ కాలనీ, బాపూజీనగర్, కూరగాయల మార్కెట్, సోమిడి రోడ్డు, ఫాతిమానగర్ చౌరస్తా తదితర ప్రాంతాలలో చేపల వ్యాపారులు టెంట్లు వేసుకుని అమ్మకాలు జోరుగా సాగించారు.
కార్తెను దృష్టిలో ఉంచుకుని చేపల వ్యాపారులు నిత్యం వ్యాపారం కన్న పెద్ద ఎత్తున చేపలను తెప్పించి అమ్ముతున్నారు. మామూలు రోజుల్లో తెల్ల చేపలు కిలోకు రూ.150 వరకు ఉంటే మృగశిర రోజున కిలో 180, నుంచి 200 రూపాయలు, బొమ్మె చేపలను ఏకంగా ఐదు నుంచి ఆరు వందలకు అమ్మారు. వ్యాపారులు చేపల ధరలను భారీగా పెంచారు. కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Fish
- Hanumakonda
- Kazipet
- Mrigashira
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

