Arts College | ఆర్ట్స్ కాలేజీ-లాక్ష్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్కాలేజీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు.) కుదుర్చుకుంది.
హనుమకొండ చౌరస్తా, జూన్ 9: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్కాలేజీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు.) కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి సంబంధిత నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం నేటి అవసరమన్నారు.
లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు విద్యార్థుల భవిష్యత్కు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఎం.డి. రెహమాన్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ జితేందర్, తెలంగాణ మేనేజర్ రవికుమార్, సాయిచరణ్, రమేష్, గిరిప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

