Kakatiya University | ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ..!
హనుమకొండ చౌరస్తా, జూలై 15: నూతన సిలబస్‌కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 15: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నూతన సిలబస్‌కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి డాక్టర్ బి.దీపాజ్యోతి, డాక్టర్ ఆర్.మేఘనారావు, పి.నిర్మల సంపాదకులుగా వ్యవహరిచారు.
నూతన సిలబస్‌కు తగ్గట్టుగా విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ని రూపొందించినట్లు వీసీ తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామిరెడ్డి, పాలక మండలి సభ్యులు బి.సురేష్ లాల్, మల్లం నవీన్, ప్రిన్సిపాల్స్ టి.మనోహర్, ఎస్.నరసింహచారి, సహాయ రిజిస్ట్రార్ కోలా శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

