Manne Krishank | సీఎం రేవంత్ తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు : మన్నె క్రిశాంక్
Manne krishank | సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
Manne Krishank | మూడేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు.. కుంభకోణాలు తప్ప.. ఫోర్త్ సిటీ పేరుతో విచ్చల విడిగా సీఎం రేవంత్ పెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మన్నెక్రిశాంక్ మాట్లాడుతూ..నల్ల ధనాన్ని విదేశాలకు పంపి దాన్ని తెల్లగా మార్చుకోవాలని కుట్ర చేస్తున్నారని అన్నారు.
ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అనుముల కొండల్ రెడ్డి షెల్ కంపెనీ ఏర్పాటు చేశారని.. కేవలం లక్ష రూపాయలతో ఒక చిన్న ఇంట్లో ఈ కంపెనీ పెట్టారన్నారు. ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఏరో స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొడక్షన్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి… కానీ ఈ కంపెనీకి లైసెన్స్ లేదు . ఈ కంపెనీ ఏమీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోయినా రూ. కోటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ వచ్చాయి.ఇంకో దారుణం ఏంటి అంటే కంపెనీలో అసలు ఒక్క ఉద్యోగి కూడా లేకుండా పటాన్చెరువులోని శ్రీకృష్ణ నగర్లో ఒక ఇంట్లో నడిపిస్తున్నారన్నారు.ఈ కంపెనీ షేర్ల విలువ కూడా కేవలం రూ. లక్ష మాత్రమేనన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యులకు ఫోర్త్ సిటీ భూములు కట్టబెడుతున్నారు. దీనిపై సీఎం తన పదవి నుంచి వైదొలగి విచారణ జరిపించాలన్నారు. బీజేపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. భూముల కేటాయింపు రద్దు చేయాలని.. సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాగోతం బయటపెట్టిన మన్నె క్రిశాంక్
కేవలం రూ. లక్షతో మొదలైన కంపెనీ టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్… https://t.co/3m4L6pFg28 pic.twitter.com/9sDIHpWslo
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారు
కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారా?
ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని… https://t.co/klEDYS4c6z pic.twitter.com/35nwRagQNA
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

