రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకంపై గణాంకాలతో సమగ్ర వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ జరిగే నాటికి నివేదిక సమర్పించాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్‌గా కే ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న ప్రవీణ్‌కుమార్ నుంచి ప్రతాప్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన