KU | కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్‌రెడ్డికి గుండెపోటు
కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కర్నాటి ప్రతాప్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 28 : కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కర్నాటి ప్రతాప్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ఆఫీస్‌లో కొంత అసౌకర్యానికి గురి కావటంతో క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో అందుబాటులో ఉన్న డాక్టర్ కే.బుచ్చిరెడ్డి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా రక్తపోటు, ఈసీజీలో కొంత హెచ్చుతగ్గులు ఉండటంతో వెంటనే నగరంలోని రోహిణి హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు సూచనలతో అంజియోగ్రం నిర్వహించి స్టంట్ వేసినట్లు, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున వైస్ ఛాన్సలర్‌ను పరామర్శించటానికి హాస్పిటల్‌కు రావద్దని అందరూ సహకరించాలని కోరారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

