KU | కేయూ పరీక్షలు వాయిదా
ఈనెల 14న నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం బి.టెక్ (ఆరో సెమిస్టర్), ఫార్మ్-డి మూడో సంవత్సరం, బి.ఫార్మసీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 13 : ఈనెల 14న నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం బి.టెక్ (ఆరో సెమిస్టర్), ఫార్మ్-డి మూడో సంవత్సరం, బి.ఫార్మసీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.
వాయిదాపడిన పరీక్షలను బి.టెక్(ఆరో సెమిస్టర్)-జూలై 27, ఫార్మా-డి మూడో సంవత్సరం-జూలై 25, బి.ఫార్మసీ రెండో సెమిస్టర్-జూలై 20, బి.ఫార్మసీ ఆరో సెమిస్టర్-జూలై 25 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు, పరీక్షా సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని, విద్యార్థులు సవరించిన పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పరిశీలించాలని ఆయన సూచించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

