Hanumakonda | హనుమకొండ ఐటీఐలో 3డీ ప్రింటింగ్ కోర్సులో ఉచిత శిక్షణ
హనుమకొండ ప్రభుత్వ ఐటీఐలో ఇటీవల ఏర్పడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా ‘3డీ ప్రింటింగ్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 16: హనుమకొండ ప్రభుత్వ ఐటీఐలో ఇటీవల ఏర్పడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా ‘3డీ ప్రింటింగ్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. మూడు నెలల కాలపరిమితిగల ఈ కోర్సు ఈనెల 20 నుంచి ప్రారంభం కానుందని, ఆసక్తిగల అభ్యర్థులు ఎస్ఎస్సీ మెమో జీరాక్స్తో దరఖాస్తు చేసుకోవాలని అయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి
Akhanda 2 | థియేటర్లలో ఫట్, ఓటీటీలో హిట్ .. బాలయ్య ‘అఖండ 2’ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్
Narayanapeta | అత్త చేతిలో ఓడిన కోడలు..! నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్గా శ్వేత యాదవ్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

