వరంగల్ చౌరస్తా : కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ దివ్వెల మోహన్ దాస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. కేఎంసీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ సంధ్య నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా బదిలీ కావడంతో డీఎంఈ అటాచ్డ్ గా ఉన్న ఆయనను కేఎంసీ ప్రిన్సిపాల్ గా నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
MP Kadiyam Kavya | భగవాన్ దాస్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం కృషి చేశారు : ఎంపీ కడియం కావ్య
RGV | ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా ఆర్జీవీ.. నాగబాబు పోస్టుపై మరోసారి చర్చ రేపిన రామ్ గోపాల్ వర్మ