NIT | నిట్‌లో ఈవీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌పై అవగాహన
నిట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్-ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎక్స్‌పోపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 9: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ, ఇండియా సహకారంతో వాస్టెక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్-ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎక్స్‌పోపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల పవర్ యూనిట్ల సురక్షిత పనితీరు, సామర్థ్యం, దీర్ఘకాలిక వినియోగాన్ని నిర్ధారించడంలో బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్స్‌లోని ఆధునిక సాంకేతిక నిర్మాణం, భద్రతా ప్రోటోకాళ్ల ప్రాధాన్యతను వివరించడమనపి నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
థర్మల్ మేనేజ్ మెంట్, ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్, ఓవర్ చార్జ్ రక్షణ, స్టేట్ ఆఫ్ చార్జ్, డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్, పూర్తి చార్జ్-డిశ్చార్జ్ చక్రాల నిర్వహణ, వాహన భద్రత వంటి అంశాలపై మేధస్సుతో కూడిన, సమర్థవంతమైన బ్యాటరీ మానిటరింగ్ వ్యవస్థల రూపకల్పనకు అవసరమైన నైపుణ్యాలను అభ్యాసకులకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

