హనుమకొండ చౌరస్తా, మార్చి 11: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థి విఘ్నేష్ రాష్ర్టస్థాయిలో నిర్వహించనున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంటుకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు శ్రీదేవి, చందర్, శ్రీలత, కాలేజీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు విఘ్నేష్‌ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Janagama | కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివాదాస్పద నిర్ణయం..రోడ్డున పడ్డ దళిత కుటుంబం
KTR | మంత్రుల బినామీల కోసమే వెయ్యిమంది పేదల ఇళ్లు కూల్చివేత : కేటీఆర్
Suriya | సూర్య ‘కరుప్పు’ రూమర్లకు చెక్.. విడుదలపై దర్శకుడు ఆర్జే బాలాజీ క్లారిటీ