పట్టణంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థలో నిర్వహిస్తున్న ఇగ్నైట్ ఫెస్ట్ మంగళవారం రెండో రోజుకు చేరింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 1,500 మంది బాలబాలికలకు ఇగ్నైట్ ఫెస్ట్‌లో భాగంగా యూత్ పార్లమెంట్,
గుడ్ గవర్నెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన యూత్ పార్లమెంట్లో అనర్గళంగా ప్రసంగించిన బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కేతావత్ మౌనికకు అభినందన�