Warangal | బహిరంగ ప్రదేశాలలో పోగతాగిన 19మందికి జరిమానా : డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవీ

వరంగల్ : బహిరంగ ప్రదేశాలలో పోగతాగిన19మందికి జరిమానా విధించినట్లు హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఎల్బీ కళాశాల, నిట్, న్యూ బస్‌స్టేషన్, కెయూ క్రాస్ రోడ్ ప్రాంతాలలో ఆకస్మీక తనిఖీలు నిర్వహించినట్లు ఆమె పెర్కొన్నారు. పోగాకు ఉత్పత్తుల యాక్ట్‌లో భాగంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నగరంలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సిగరెట్ బహిరంగ ప్రాంతాలలో తాగడం వల్ల వారితో పాటు పోగ పీల్చిన వారు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. నింబధనలకు విరుద్దంగా బహిరంగ ప్రదేశాలలో పోగతాగితే కఠినంగా వ్యవహిరిస్తామని ఆమె హెచ్చరించారు. తనిఖీల్లో సబ్ ఇన్స్‌స్పెక్టర్ విల్సన్, హెల్త్ సూపర్వైజర్ రాంచందర్, శానిటరి ఇన్స్‌స్పెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పురోహితుల కొరత.. పూజా కార్యక్రమాలకు తప్పని ఎదురుచూపులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

