హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పొన్నాల రాజు నియమితు లయ్యారు. మండలంలోని ఒంటి మామిడిపల్లి గ్రామానికి చెందిన పొన్నాల రాజును మండల ప్రధాన కార్యదర్శిగా, అదే విధంగా 34 మందితో బీజేపీ మండల కమిటీని కూడ నియామిస్తు లిస్ట్ ను జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మండలాధ్యక్షుడు మదాసు ప్రణయ్ శనివారం రిలీజ్ చేశారు.
ఈ మేరకు పొన్నాల రాజు మాట్లాడుతూ..పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మండలాధ్యక్షుడు ప్రణయ్, జిల్లా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
EAPCET | మౌస్ పనిచేస్తలేదని చెబితే.. నా బదులు వాళ్లే పరీక్ష రాశారు