మహదేవపూర్, జూన్ 16: మండలం ఎన్కపల్లి గ్రామానికి చెందిన చింత సురేందర్ అనే వ్యక్తి తన రెడ్ మీ కంపెనీ 13సీ మోడల్ మొబైల్ ఫోను పోగొట్టుకున్నాడు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేశాడు. సోమవారం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో సీఈఐఅర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోను గుర్తించి సదరు వ్యక్తికి అప్పగించారు. వెంటనే స్పందించి ఫోన్ తిరిగి వచ్చేలా చేసిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇవి కూడా చదవండి..
Neem Leaves | వేపాకులను రోజూ పరగడుపునే తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌కు బోయింగ్ నిపుణులు.. దొరికిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్
Hajj flight | వీల్ నుంచి మంటలు.. దేశంలో తప్పిన ఘోర విమాన ప్రమాదం