జూన్ 2లోగా క్రీడా మైదానాలు ప్రారంభించాలి
- ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య
- 10వ తరగతి పరీక్ష కేంద్రాల సందర్శన
- గోవిందరావుపేట ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల తనిఖీ
- ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య
గోవిందరావుపేట, మే 27 : క్రీడా మైదానాలను జూన్ 2వ తేదీ లోగా ప్రారంభించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షాకేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మండలకేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలో క్రీడా ప్రాంగణాలన్నీ జూన్ 2లోగా ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

