నేడు లక్ష్మీపురానికి పగిడిద్దరాజు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పగిడిద్దరాజు రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవిలో పగిడిద్దరాజును పెనక వంశీయులు తీసుకురావడం ఆనవాయితీ.
- మంగళవారం రాత్రి బస చేసి బుధవారం మేడారానికి చేరిక
గోవిందరావుపేట, ఫిబ్రవరి 19 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పగిడిద్దరాజు రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవిలో పగిడిద్దరాజును పెనక వంశీయులు తీసుకురావడం ఆనవాయితీ.
ఈ సారి లక్ష్మీపురం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన షెడ్లో మంగళవారం రాత్రి పగిడిద్దరాజు బస చేయనున్నారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి పస్రా మీదుగా మేడారానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పెనక వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

