మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పగిడిద్దరాజు రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవిలో పగిడిద్దరాజును పెనక వంశ
Medaram | మేడారం సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు.