హనుమకొండ, సెప్టెంబర్ 26: కాకతీయ విశ్వవిద్యాలయ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్, కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరంజను సంవత్సర కాలానికి నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. నిరంజన్ గతంలో స్టూడెంట్స్వెల్ఫేర్ సెంటర్ సంచాలకులుగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు నిరంజన్ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Russia | చమురు ఎగుమతులపై మళ్లీ నిషేధం విధించిన రష్యా.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. ట్రీట్మెంట్ కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు!