Home
Warangal-rural
Mukkoti Ekadashi Celebrations Were Held Grandly Across The Warangal District On Saturday
ముక్కోటి మొక్కులు
ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వరంగల్లోని గిర్మాజీపేట గోవిందరాజుల ఆలయం, బట్టలబజార్లోని శ్రీబాలానగర్ వేంకటేశ్వరాలయం, హనుమకొండ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు, జనగామ జిల్లాలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం, చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయం, భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం కాళేశ్వరం, ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. నారాయణుడి నామస్మరణతో మార్మోగాయి.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

