పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
హనుమకొండ, ఏప్రిల్ 25 : భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
నామినేషన్లకు చివరి తేదీ మే 9న, నామినేషన్ల పరిశీలన మే 10న, నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు చివరి గడువు 13న, మే 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు. జూన్ 8వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

