MLA Naini Rajender Reddy | పేదల ఇండ్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని అనుచరుల దౌర్జన్యం.. వీడియో
MLA Naini Rajender Reddy | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా మున్సిపల్, కుడా అధికారులు పేదల ఇండ్లను కుల్చుతుండటం గమనార్హం.
MLA Naini Rajender Reddy | మున్సిపల్, కుడా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పేదలను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు పేదలపై దాడి చేసి, వారి ఇండ్లు కూల్చేస్తున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా మున్సిపల్, కుడా అధికారులు పేదల ఇండ్లను కూల్చుతుండటం గమనార్హం.
తమ ఇండ్లు కూల్చొద్దని అధికారులను, జేసీబీని అడ్డుకున్న గుడిసె వాసులపై కాంగ్రెస్ నాయకులు, నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు తప్ప తాగి వచ్చి దాడి చేశారు. నాయిని అనుచరులు,కాంగ్రెస్ నాయకులు బాధిత మహిళలను బూతులు తిట్టడం వీడియోలో చూడొచ్చు. గుడిసెలు, ఇండ్లు కూల్చవద్దని కోర్టు స్టే ఉన్నా కూడా వారాంతపు సెలవులు చూసుకొని కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై దాడి జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలపై దాడి చేసి, వారి ఇండ్లు కూల్చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు
వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా పేదల ఇండ్లను కుల్చుతున్న మున్సిపల్, కుడా అధికారులు
తమ ఇండ్లు కూల్చొద్దని అధికారులను,… https://t.co/fyRLdWMXsR pic.twitter.com/2XgbJsF4Tf
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
Read also :
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు
Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

