ప్రజల మనిషి ఎర్రబెల్లిని గెలిపించాలి : మంత్రి సత్యవతిరాథోడ్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న నేత, పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రజలు మరోసారి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు.
తొర్రూరు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న నేత, పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రజలు మరోసారి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. తొర్రూరులో సభలో ఆమె మాట్లాడుతూ వేల కోట్లు సంపాదించి ఎన్నికల సమయంలో సీట్లు కొనుక్కుని వచ్చే కాంగ్రెస్ ప్యారాచూట్ లీడర్లతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఓడిపోగానే మళ్లీ కంటికి కనిపించని వారిని నమ్మకూడదని కోరారు.
ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన పాలకుర్తి బిడ్డలు మళ్లీ దయాకర్‌రావును గెలిపిస్తేనే అభివృద్ధి నిరంతరంగా సాగుతుందని, ఈ రోజు మన పల్లెలు, తండాలు బాగుపడ్డాయంటే అది కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమేనని పదేళ్లుగా తెలంగాణను దేశంలోనే ఆగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కోరారు. ఈ ఉత్సాహాన్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ఓట్ల రూపంలో బీఆర్ఎస్ను అక్కున చేర్చుకుని ఆదరించాలని సత్యవతి విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

