వైభవంగా మహాసంప్రోక్షణ
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి, రేణుకా ఎల్లమ్మ ఆలయాలను సంప్రోక్షణ చేశారు.
- ఐనవోలు జాతర పరిసమాప్తం
ఐనవోలు, జనవరి 17: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి, రేణుకా ఎల్లమ్మ ఆలయాలను సంప్రోక్షణ చేశారు. అనంతరం అర్ధప్రానవట్టం లింగానికి అన్నపూజ చేసి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ గావించారు.
కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు ఐనవోలు మధుకర్‌శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, వేద పండితులు పురుషోత్తంశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం జఫర్‌గఢ్ మండలం కూనూర్ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఉమామహేశ్వర ఆలయం నుంచి డోలువాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

