MLA Harish Rao | పాకిస్తాన్తో విరోచితంగా పోరాడిన దేశ సైనికులకు విజయం చేకూరాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జున�