హనుమకొండ : ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా కందుల సుధాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన అద్దంకి నాగేశ్వర్ రావును తొలగించారు. కాగా, కరీంనగర్ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈవోగా పని చేస్తున్న సుధాకర్ ఐనవోలు మల్లికార్జున స్వామి ఇంచార్జీ ఈవో గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
Son stabs Father | దారుణం.. బెట్టింగ్ ఆడొద్దని చెప్పినందుకు తండ్రిని పొడిచి చంపిన 19 ఏళ్ల కుమారుడు