Joinings in trs | బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు

చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర కండువ కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొర్రె సాగర్, టీఆర్ఎస్పార్టీ మండలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్రెడ్డి, సర్పంచ్ దుప్పటి రజితశ్రీనివాస్, నాయకులు రఘుపతి, కాట్రేవుల కుమార్, రాజు, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

