నర్మెట్ట మే 14: హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు మండల కేంద్రంలో హనుమాన్ విగ్రహంతో గ్రామంలో శోభాయాత్రను బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి వేషధారణతో హనుమాన్ భక్తుడు స్వాములతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. దీంతో భక్తులు భజన, పాటలతో ఊరేగింపులో పాల్గొన్నారు. హనుమాన్ నామస్మరణతో పుర వీధులు మార్మోగాయి. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
Heroine | ఆ హీరోయిన్ దగ్గర జాబ్ చేసే ఛాన్స్.. క్వాలిఫికేషన్స్ ఇవే..!
Donald Trump | సీజ్‌ఫైర్‌కు ఎలా ఒప్పించానంటే?.. భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్