రోడ్డెక్కిన అన్నదాతలు
వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటాలు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. అధికార యంత్రాంగం వచ్చి కాంటాలు ప్రారంభించేందాక కదిలేది లేదంటూ ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రాస్తారోకో విరమించాలని, సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
- నెక్కొండలో మక్క కాంటాల నిలిపివేయడంతో రాస్తారోకో
- తొర్రూరులో ధాన్యం బస్తాలతో నిరసన
నెక్కొండ/తొర్రూరు, మే 11 : వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటాలు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. అధికార యంత్రాంగం వచ్చి కాంటాలు ప్రారంభించేందాక కదిలేది లేదంటూ ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రాస్తారోకో విరమించాలని, సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అలాగే తొర్రూరులో మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు తొర్రూరు వ్యవసాయ మారెట్ ఎదుట మహబూబాబాద్, తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ధాన్యం బస్తాలతో ఆందోళన చేపట్టారు. ‘రావాలి..రావాలి..అత్తాకోడళ్లు..రావాలి’ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించి సమస్య సద్దుమణిగేలా చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

