స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్ వద్ద ఆర్ఆర్యూ కంగన్ హాల్ ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి విచ్చేశారు. కంగన్ హాల్ ప్రారంభిస్తుండగా పటాకులు కాల్చడంతో మిరుగులు టెంట్‌పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికలు, పోలీసులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఘర్షణ పడ్డ ఎమ్మెల్యేలు.. వీడియో
A22 x A6 | అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌కి 20 ఏండ్ల కుర్రాడు మ్యూజిక్
Watermelon | వేసవి సీజన్లో పుచ్చకాయలను విడిచిపెట్టకుండా తినాల్సిందే.. ఎందుకంటే..?