బచ్చన్నపేట సెప్టెంబర్ 4 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం లబ్ధిదారులకు బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, అలింపూర్ మాజీ సర్పంచ్ నరెడ్ల బాల్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్, సీనియర్ నాయకులు మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కానుగంటి బాలచందర్, పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్, కంసాని మహేందర్ రెడ్డి, కోయడి శ్రీనివాస్ గౌడ్, ఎండీ షబ్బీర్, దుసరి సిద్ధార్థ గౌడ్, రాజుపేట గోపాల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్
Teacher Suspend | మద్యం మత్తులో స్కూల్‌కు వచ్చిన టీచర్.. సస్పెండ్ చేసిన అధికారులు
Air India Express | రన్‌వేపై విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. విజయవాడ-బెంగళూరు ఫ్లైట్ రద్దు