Dasyam vinay bhasker | నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి.. నీ చరిత్ర చాలా ఉన్నది : దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్
Dasyam vinay bhasker | 1984లో దివంగత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు.
Dasyam vinay bhasker | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యవహారశైలిపై ఫైర్ అయ్యారు. దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1984లో దివంగత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి అని
మండిపడ్డారు.
ఎక్సైజ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిన్ను వెంటాడితే మా అన్న మంత్రిగా ఉన్నాడని ఆశ్రయం కోసం రాలేదా..? అని నాయిని రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. నీ బండి దొరికింది.. నువ్వు దొరికినవ్.. తర్వాత ముచ్చట. కానీ ఆరోజు మాత్రం ఆశ్రయించింది ఎవరిని..? నీ చరిత్ర చాలా ఉన్నది. నీ చరిత్ర మరిచిపోయి ఇంకొకరి గురించి మాట్లాడితే ఖబడ్దార్ బిడ్దా అని నాయిని రాజేందర్ రెడ్డిని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
1994లో సీనియర్ ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి
పక్క రాష్ట్రాల నుండి గూడ్స్ రైలులో ప్లాస్టిక్ బాటిల్లలో మద్యం తెప్పిస్తూ దొరికితే, మా అన్న మంత్రిగా ఉన్నాడని ఆశ్రయం కోసం రాలేదా?
నీ చరిత్ర చాలా ఉంది నాయిని రాజేందర్ రెడ్డి, అది మర్చిపోయి… pic.twitter.com/8rEDPU1jzZ
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
Read Also :
KTR | అధైర్యపడొద్దు.. అండగా నిలుస్తాం.. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే: కేటీఆర్
Petro prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.20 పెరగనున్నాయా..?
Rakshitha Suresh | ‘హల్లల్లల్లో’తో హాట్ టాపిక్‌గా మారిన సింగర్.. ‘పెద్ది’ పాటతో హాట్ టాపిక్‌గా మారిన రక్షిత సురేష్!
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

