మేడారం ఆదాయం రూ. 39.84 లక్షలు
మేడారం సమ్మక్క, సారలమ్మల హుండీల ద్వారా రూ. 39,84,959 ఆదాయం లభించింది. గత సెప్టెంబర్ మాసంలో అమ్మవార్ల గద్దెలపై 22 హుండీలు ఏర్పాటు చేయగా అవి భక్తులు వేసిన కానుకలతో నిండుకోవడంతో గురువారం దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కింపును ప్రారంభించారు.
తాడ్వాయి, డిసెంబర్ 28 : మేడారం సమ్మక్క, సారలమ్మల హుండీల ద్వారా రూ. 39,84,959 ఆదాయం లభించింది. గత సెప్టెంబర్ మాసంలో అమ్మవార్ల గద్దెలపై 22 హుండీలు ఏర్పాటు చేయగా అవి భక్తులు వేసిన కానుకలతో నిండుకోవడంతో గురువారం దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కింపును ప్రారంభించారు. సమ్మక్క హుండీల్లో రూ. 23,43,970, సారలమ్మ హుండీల్లో 14,55,925, గోవిందరాజు హుండీల్లో రూ. 94,096, పగిడిద్దరాజు హుండీల్లో రూ. 88,096 లభించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

