మీరే బలం.. బలగం
బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సబ్బండ వర్గాల మద్దతు లభిస్తుండడంతో అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఊరూరా, వాడవాడనా కలియదిరుగుతున్న అభ్యర్థులు ‘నియోజకవర్గ ప్రజలే మా బలం.. బలగం.. మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి’ అంటూ ప్రజలను కోరుతున్నారు.
- ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి.. జనంతో బీఆర్ఎస్ అభ్యర్థుల విన్నపం
- ప్రచారంలో దూసుకపోతున్న గులాబీ పార్టీ
బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సబ్బండ వర్గాల మద్దతు లభిస్తుండడంతో అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఊరూరా, వాడవాడనా కలియదిరుగుతున్న అభ్యర్థులు ‘నియోజకవర్గ ప్రజలే మా బలం.. బలగం.. మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి’ అంటూ ప్రజలను కోరుతున్నారు.

ప్రచారంలో భాగంగా శనివారం తొర్రూరు మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో వొడితల సతీశ్ కుమార్, టేకుమట్లలో గండ్ర వెంకటరమణారెడ్డి, తాడ్వాయిలో బడే నాగజ్యోతి, మహబూబాబాద్‌లో బానోత్ శంకర్‌నాయక్, నర్సింహులపేటలో డీఎస్ రెడ్యానాయక్ జోరుగా ప్రచారం నిర్వహించారు. పేదలకు అండగా ఉండే బీఆర్ఎస్ను గెలిపించి మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
– నమస్తే నెట్వర్క్, నవంబర్ 11

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!